నా ప్రపంచం చాలా చిన్నది అందులో ఎన్నో ఆటు పోట్లు వయసు కు మించిన బాధ్యత ఇవన్ని నా బాల్యాని నా యవ్వనాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి సరే మరీ నా గురించి తెలుసుకోవడం మొదలియ్యింది .ఇంతకి నాపేరు మీకు చెప్పలేదు .సంతోష కిరణ్మయి . పుట్టింది 21.07.1989 గుంటూరు దగ్గర జంపని లో అమ్మ వాళ్లది పెనుగొండ మరి మా అమ్మ నాన్న ని చూడాలని లేదా మరి చూడండి.
మా అమ్మ నాన్న నేను .నేను వీరి ముద్దుల మురిపెపు పెద్దమ్మయిని .ఇంత వరకు బాగానే వుంది ప్రపంచం పరిచయం మొదలయ్యింది చేదుగా ఈ పరిచయం ఇప్పటివరకు ఆలాగే ఉండడం చాలా ఆశ్చర్యం .కాని నాకు పాటలు పడటం ఇష్టం ,కవితలు రాయడుం ప్రాణం ,ఇంటిని అందంగా మార్చడం ఇష్టం ఇంకా ప్రేమించడంఅంటే కూడా ఇష్టమే అందుకే ఇష్టపడి ఒకరిని మా వాళ్ళ సంకాహం లోనే వారి అంగీకారం తోనే పెళ్ళి జరిగింది ఎవరికిన పెళ్ళి అంట ఒక కల జీవితాంతం కనే కల కాదా మరి నా కల ఎవరితో ముదిపడిందో ఎలా ముదిపడిందోతెలుసుకుంటారా .అయిత అబ్బాయిని ముందుగా చూపిస్తా తరవాత వర్నిస్తాను.
